మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సాయం చేసారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు instagram లో వెల్లడించారు. దీనికి God is Great అంటూ తమన్ తన INSTA స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీనితో పలువురు అయన సేవాగుణాన్ని ప్రశంసిస్తూన్నారు. -Dr.Kranthi Kumar Kalashikam