ఈ మధ్యకాలంలో వరలక్ష్మీ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారు ..తన అనుభవాన్ని మరియు ఆనందాన్ని ఇలా మాతో పంచుకున్నారు : “ నా పేరు వరలక్ష్మి నేను రీసెంట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు ఆపరేషన్ చేసిండేది డాక్టర్ క్రాంతి కుమార్ సార్.

నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు హాస్పిటల్ స్టాఫ్ నర్సస్ వార్డ్ బాయ్స్ నన్ను బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ అడ్మిట్ అవ్వడానికి ముందు కొంచెం భయపడ్డాను ఎలా ఉంటుందో ఏమో, ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అంటున్నారు నేను తట్టుకోగలనో లేదో నాకు అది కాక లోబీపీ ఉన్నది, కొంచెం భయపడి ఉన్నాను కానీ అక్కడున్న ఆ సార్ క్రాంతి కుమార్ సార్ చాలా స్మూత్ గా మాట్లాడి నాకు ఆ భయం అనేది తెలియకుండా చేశారు అలాగే దీపక్ సార్, ఇలా అక్కడ ఉండే డాక్టర్స్ అంతా చానా మోటివేట్ చేశారు అలాగే నాకు డోనర్ కూడా మా అమ్మనే కిడ్నీ ఇచ్చింది. మా అమ్మకి కూడా చాలా ధైర్యం చెప్పారు. నాకు కిడ్నీ ఆపరేషన్ జరిగినప్పటి నుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు అక్కడున్న టీం డాక్టర్స్ అందరూ మినిట్ టూ మినిట్ వచ్చి చెక్ చేసి నాకు ఏ ప్రాబ్లం రాకుండా చాలా స్మూత్ గా హ్యాండిల్ చేశారు నన్ను వాళ్ళలాగా ఏ డాక్టర్స్ కూడా పేషెంట్ ని తన సొంత మనిషిలాగ చూసుకోరేమో ఓన్లీ అలా చూసుకుంటే క్రెడిట్ ఆ హాస్పిటల్ ఆ బ్రాంచ్ డాక్టర్స్ కి మాత్రమే చెల్లుతుంది.

ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసోలేషన్ వార్డులో నన్ను వుంచారు.ఆ రూమ్ డోర్ బయటే మొత్తం డాక్టర్స్ అందరూ 5 రోజులు మినిట్ టు మినిట్ వాళ్లే దగ్గరుండి చూసుకున్నారు. నాకు అంత పెద్ద ఆపరేషన్ జరిగింది అనిపియకుండా జస్ట్ ఏదో క్యాజువల్గా ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్ళాను ఏదో చిన్న ఆపరేషన్ జరిగి ఇంటికొచ్చానేమో అనిపించేలాగా చూసుకున్నారు సార్ వాళ్ళు, ఆపరేషన్ జరిగిన ఆరోజు నైట్కే చాలా బాగా కోలుకున్నాను. నన్ను ఇంత బాగా చూసుకున్నందుకు అలాగే మా అమ్మను కూడా చాలా జాగ్రత్తగా చూసుకున్నందుకు క్రాంతి కుమార్ సార్ గారికి అలాగే అక్కడున్న మొత్తం స్టాఫ్ అందరికీ నా కృతజ్ఞతలు లాస్ట్ గా నేను చెప్పేది ఏమంటే ఎవరైనా కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకోవాలి అనుకుంటే కచ్చితంగా హైటెక్ సిటీలో ఉన్న ఆ హాస్పిటల్ బ్రాంచ్ కే వెళ్ళండి అక్కడ వాళ్ళు మిమ్మల్ని తమ సొంత ఇంటి మనుషుల్లాగే ట్రీట్ చేస్తారు మీకు ఏ ప్రాబ్లం రానీకుండా మిమ్మల్ని క్షేమంగా ఇంటికి పంపించేలాగా వాళ్లే చూసుకుంటారు . ఆ హాస్పిటల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు చెబుతున్నాను.. Dr . క్రాంతి కుమార్ సర్ లాగా చూసుకునే డాక్టర్ ఇంకెవరు ఉండరు థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్.... “

-Dr.Kranthi Kumar Kalashikam