A Journey of Love, Courage & Life – From Kenya to India

She came from Kenya… not for a vacation, not for business – but for a second chance at life. Battling polycystic kidney disease and end-stage renal failure, she had only one hope: a kidney transplant. With her young daughter by her side and her sister her guardian angel – willing to donate a kidney, they […]

Varalakshmi’s Journey from Fear to Freedom

ఈ మధ్యకాలంలో వరలక్ష్మీ గారు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నారు ..తన అనుభవాన్ని మరియు ఆనందాన్ని ఇలా మాతో పంచుకున్నారు : “ నా పేరు వరలక్ష్మి నేను రీసెంట్ గా కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్ చేయించుకున్నాను. నాకు ఆపరేషన్ చేసిండేది డాక్టర్ క్రాంతి కుమార్ సార్. నేను హాస్పిటల్లో అడ్మిట్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ అయ్యేంతవరకు హాస్పిటల్ స్టాఫ్ నర్సస్ వార్డ్ బాయ్స్ నన్ను బాగా చూసుకున్నారు ట్రీట్మెంట్ అయితే ఎక్సలెంట్ అడ్మిట్ అవ్వడానికి […]

Kindness Beyond Music – Thaman’s Helping Hand

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గొప్ప మనసు చాటుకున్నారు. ఓ పేషెంట్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం సాయం చేసారు. ఈ విషయాన్ని AINU ఆస్పత్రి వైద్యుడు instagram లో వెల్లడించారు. దీనికి God is Great అంటూ తమన్ తన INSTA స్టోరీలో రిప్లై ఇచ్చారు. దీనితో పలువురు అయన సేవాగుణాన్ని ప్రశంసిస్తూన్నారు.

A Remarkable Transplant Journey

ఒక నెఫ్రోలజిస్ట్ గా నా ప్రాక్టీస్ లో రోజుకి ఎంతో మంది పేషెంట్స్ ని చూస్తున్నాను, ఎన్నో సర్జరీస్, మరెన్నో ఆపరేషన్స్… కానీ ఒక పేషెంట్ గురించి, ముఖ్యంగా పేషెంట్ తాలూకు, తన కొడుకు పడిన కష్టం ,ఆలోచించిన విధానం గురించి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. కెన్యా లో అభే అని,ఇరవైయేడు ఏళ్ళ కుర్రాడు .అరవై ఏళ్ళ తన తల్లికి షుగర్ వల్ల రెండు కిడ్నీలు పూర్తిగా పాడవటం తోటి, డయాలసిస్ చేయించాలని ,తన […]